
బెతెస్త ప్రార్థన మందిరంలో సువార్త బృందంగా కలిసి ఒక కీర్తన పాడి దేవుని నామాన్ని ఘనపరచి ఉన్నాము బెతెస్త ప్రార్థన మందిరం వారు పాస్టర్ ఐజక్ పాల్ గారు పరిచర్య ఏడు సంవత్సరాలు పరిచర్య పూర్తయి ఎనిమిదో సంవత్సరం ప్రారంభమైనది కావున సంఘస్తులు ప్రార్థన కూడిక ను ఏర్పాటు చేసుకుని ఉండగా సువార్త బృందమైన మమ్ములను కూడా ఆహ్వానించారు వారి ఆహ్వానము మేరకు సువార్త బృందంగా కలిసి బెతెస్త ప్రార్థన మందిరంలో కీర్తన పాడి దేవుని నామాన్ని ఘనపరచి యున్నాము దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక ఆమెన్
#యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా
#gospel #christiangospel ##jesus #jesusgospel