
మాచర్ల 18 19 వార్డులలో రక్షణ సువార్త ప్రకటించడం జరిగినది ఒక టీమ్గా మేము సువార్త ప్రకటించడానికి వెళ్ళాము ఈ వీడియో చూస్తున్న టువంటి వారు కూడా మీరు కూడా ఒక టీం గా ఫామ్ అయ్యి సువార్త ప్రకటించడానికి వెళ్ళండి దేవుడు మిమ్ములను అలాగు చేయును గాక ఆమెన్
#gospel #telugu #jesus #viralvideo #christiangospel #god #ypsmcl #bible #chirstian #jesusgospel