ముగ్గుల పోటీలు మీకోసం Conducted by the Andhra Pradesh American Association || Nandu's World

Просмотров: 1, 125, 118   |   Загружено: 9 мес.
icon
Nandu's World
icon
34, 968
icon
Скачать
iconПодробнее о видео
ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ (AAA)

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ మరియు తెలుగు భాషాభిమానులకు AAA తరఫున నమస్కారం!

AAA ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రథమ మహాసభలు 2025 - మార్చ్ 28 & 29 తేదీలలో అమెరికా రాష్ట్రంలోని పెన్సిల్వేనియా లోని OAKS నగరంలో జరగబోతున్నాయి.

ఈ అద్భుతమైన కార్యక్రమాల్లో భాగంగా AAA సంస్థ తరఫున
మన అందరికి ఇష్టమైన ముగ్గుల పోటీ ని విశ్వవ్యాప్త పోటిగా నిర్వహిస్తున్నాము.
మీరు ఏ దేశం నుండి అయినా ఈ ముగ్గుల పోటీలో పాల్గొనవచ్చు.
మీ సృజనాత్మకతను, కళా ప్రతిభను ప్రదర్శించవచ్చు.

మినీ వీడియోలు సృష్టించడంలో ఆసక్తి ఉన్న వారికి ‘రీల్స్ పోటీ’ కూడా ఉంది.

అలాగే, aspiring filmmakers కోసం షార్ట్ ఫిల్మ్ పోటీ నిర్వహించబడుతుంది, మీరు మీ ప్రత్యేక కథలను ప్రదర్శించడానికి ఈ అవకాశం వినియోగించుకోండి.

మా సంగీత దర్శకత్వ పోటీలు కూడా మీ ప్రతిభను వెలుగులోకి తీసుకొచ్చి, ఈ వేడుకలో మీ భాగస్వామ్యాన్ని మరింత ప్రత్యేకంగా మారుస్తాయి.

విజేతలకు భారీ ప్రైజ్ మనీ కూడా ఉంది!

AAA సంస్థ మరియు AAA మొదటి జాతీయ సదస్సు గురించి మరిన్ని వివరాలకు, దయచేసి సందర్శించండి.

అన్ని పోటీల కోసం ప్రైజ్ మనీ వివరాలు, Registration మరియు Submission గడువులు తెలుసుకొని, సమయానికి మీ పాల్గొనల్ని ధృవీకరించుకోండి.


ఈ సదస్సు కేవలం ఒక కార్యక్రమం కాదు; ఇది మన సంస్కృతి పట్ల ప్రేమను, అనుబంధాన్ని, మరియు కృతజ్ఞతను వ్యక్తపరచడానికి ఒక అవకాశం. కాబట్టి మీ ఆలోచనలను, ప్రతిభను ప్రదర్శించి, ఈ సదస్సును మరుపురాని విధంగా మార్చే ప్రయత్నంలో మాతో కలిసి పాల్గొనండి. మీరు అందరూ సృష్టించే ప్రతిభను చూడటానికి, మరియు మిమ్మల్ని కలుసుకోవడానికి ఎంతో ఆతృతగా ఉన్నాము.

ధన్యవాదాలు!

హరి మోటుపల్లి,
ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ (AAA), వ్యవస్థాపకులు.


AAA 1st National Convention Worldwide Competitions & Registration links

Muggulu Poti:

Prize Money:
1st Prize: INR 25,00,116/-
2nd Prize: INR 15,00,116/-
3rd Prize: INR 10,00,116/-
4th Prize: INR 5,00,116/-
5th Prize: INR 2,00,116/-
And, top selected 100 entries will get AAA Certificate with AAA Trophy + INR 10,116/-

Short films:

Prize Money:
1st Best Movie: INR 15,00,116/-
2nd Best: INR 10,00,116/-

Music Contest

Prize Money:
1st Best Music: INR 7,00,116.00/-
2nd Best Music: INR 4,00,116.00/-

Reels Contest

Prize Money:
1st Best Reel: INR 10,00,116.00/-
2nd Best Reel: INR 7,00,116.00/-
3rd Best Reel: INR 4,00,116.00/-



Nandu's World official For Brand Enquiries


Powerd By : #TamadaMedia

Hi All
Welcome to Nandu's World CRAZY Family Web Series

Cast : Nandu , Madhu ,Bannu & Bittu
Direction & Script :Nandu

***********************
Follow me in Instagram:



Facebook :



************************
Child Artist : Rohan


Reena:





*************************

Hope you like it ..!!!
Thank you for Watching & Subscribing too …. XOXO


#Movie #Nandusworld #TeluguVlog #

Please contact me by Email : info.saree.2020@gmail.com.

#AndhraPradeshAmericanAssociation
#APAAEvents
#CulturalGames
#CommunityGathering
#FunAndGames
#SportsAndRecreation
#CulturalFestivities
#TraditionalGames
#TeluguCommunityEvents
#FamilyFunDay

Похожие видео

Добавлено: 56 год.
Добавил:
  © 2019-2021
  ముగ్గుల పోటీలు మీకోసం Conducted by the Andhra Pradesh American Association || Nandu's World - RusLar.Me