
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గ్రాండ్ ఎంట్రీతో హరి హర వీరమల్లు వేడుక ఘన విజయం!
పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్, బాబీ డియోల్ నటిస్తున్న Hari Hara Veera Mallu ప్రీ-రిలీజ్ ఈవెంట్ వైజాగ్‌లో ఘనంగా జరిగింది. పవన్ కళ్యాణ్ మాస్ ఎంట్రీ, స్పీచ్, ఫ్యాన్స్ ఫెస్టివల్ మూడ్ అన్నీ ఈ వీడియోలో చూడొచ్చు.
దర్శకులు: AM జ్యోతి కృష్ణ, క్రిష్
సంగీతం: MM కీరవాణి
నటులు: పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్, బాబీ డియోల్
నిర్మాణ సంస్థలు: Mega Surya Productions, AM Rathnam Presentation
పవన్ కళ్యాణ్ చెప్పిన "సినిమా అనేది విజ్ఞానాన్ని అందించాలి" అన్న మాటలు హైలైట్‌గా నిలిచాయి. ఈ వీడియోలో ఈవెంట్ స్పెషల్ మూమెంట్స్, పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ డైలాగ్స్, ఫ్యాన్స్ పూల ఎంటర్‌టైన్‌మెంట్ అన్నీ ఉన్నాయి.
👉 మిస్స్ అవకుండా చూడండి – Share చేయండి!
🔖 Hashtags
#PawanKalyan #HariHaraVeeraMallu #HHVMPreRelease #VizagEvent #PowerStarSpeech #Tollywood #HHVMCelebration #PawanEntry #MegaSuryaProduction
Watch more Video's 👇@
For more of such good family dramas subscribe to :
share it with friends and family to make it your own multiplex.