
మతోన్మాదులు హిందువులను క్రైస్తవులను ముస్లింలను రెచ్చగొడుతున్నారు వారు బోధలకు దూరంగా ఉందాం
మన దేశానికి మనం మేలు చేద్దాం అలా చేయడంవల్ల దేవుడు కూడా మనలను మెచ్చుకుంటాడు మన దృష్టి దేవుని మీద ఉండాలి మన మనసు మన ఆలోచనలు దేవుని మీదనే ఉండాలి మనం చనిపోయిన తర్వాత దేవుని రాజ్యంలోనికి చేరాలి స్వర్గం పరలోకంలో మన ఆత్మ చేరాలి అదే మన గమ్యం #telugu #shortsviral #motivation #telugubible #chirstian #quran #gospel #jesus #viralvideo #bible#hindu #భగవద్గీత #భక్తి
మన హృదయాలను పాడు చేసుకున వద్దు