
దైవజనులు: ఎస్ ప్రేమ్ కుమార్ మాచర్ల
డి మోషే
ఏ విజయ్ కుమార్ గారు సాగర్
కొత్తపల్లి నరసింహారావు గారు మరియు
బ్రదర్ ఎన్ చంద్రశేఖర్, దేవుని నామానికి మహిమ కరముగా వారి కుటుంబ సభ్యులకు దీవెన కరముగా జరిగినది
గృహంలో కుటుంబ ప్రార్థన పెట్టుకోవడం చాలా మంచిది కుటుంబ సభ్యులకు ఆశీర్వాదకరంగా ఉంటుంది మరియు కుటుంబంలో ఉన్న సమస్యలు సాతాను శోధనలు తొలగిపోతాయి ఎందుకంటే దైవజనులు వారి నిమిత్తము కుటుంబ నిమిత్తము ప్రార్థనలు చేస్తారు కాబట్టి ఈ వీడియో చూస్తున్న టువంటి మీరు కూడా మీ మీ సంఘాలకు వెళ్లే దైవ సేవకులు చేత కుటుంబ ప్రార్థనలో ఏర్పాటు చేసుకోగలరని, ప్రేమతో మనవి చేస్తున్నాము
దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించి రక్షించును గాక#gospel #telugu #jesus #jesusgospel #family # ప్రార్థన#preyar