
మాచర్ల నెహ్రూ నగర్ సమర్పణ మందిరంలో యూత్ మీటింగ్ జరిగింది కావున అనేకులు యవనస్తులు యూత్ మీటింగ్లో పాల్గొన్నారు వారు దేవుని యొక్క శక్తితో నింపబడి దేవుని ఉజ్జీవంగా మహిమ పరిచారు దేవునికి మహిమ కలుగును గాక
#gospel #jesus #telugu #christiangospel #jesusgospel #viralvideo #ypsmcl #bible #god #chirstian