Saira Banu Reacts to Divorce From AR Rahman | AR రెహమాన్‌తో విడాకులపై స్పందించిన సైరా బాను

Просмотров: 6, 858   |   Загружено: 17 час.
icon
ETV Telangana
icon
49
icon
Скачать
iconПодробнее о видео
ప్రముఖ సంగీత దర్శకుడు AR రెహమాన్ తో విడాకుల అంశంపై ఆయన భార్య సైరా బాను స్పందించారు. తనకు ఆరోగ్యం బాగా లేకపోవడం వల్లే ఆయనకు దూరంగా ఉండాలనుకుంటున్నట్లు సైరాబాను తెలిపారు. రెహమాన్ పై విమర్శలు, తప్పుడు ప్రచారం చేయద్దని యూట్యూబ్ , తమిళ మీడియాను కోరారు. చికిత్స కోసం ముంబైలో ఉన్నాననీ త్వరలో చెన్నై వస్తానని తెలిపారు. 29 ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతూ నవంబర్ 19న విడాకులు తీసుకుంటున్నట్లు రెహమాన్ ప్రకటించారు. పరస్పర అంగీకారంతో సైరా, తానూ విడిపోతున్నామన్నారు. అదే రోజున ఆయన బృందంలోని మోహిని డే కూడా తన భర్త నుంచి విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించింది. దీంతో రెహమాన్ , మోహిని డే ఒక్కటవుతారన్న వార్తలు వచ్చాయి. నెటిజన్లు రెహమాన్ ను తప్పుబడుతున్నారు. ఈ నేపథ్యంలో.. రెహమాన్ చాలా మంచి వ్యక్తి అని ఆయన అంటే తనకెంతో ఇష్టమని సైరా బాను తెలిపారు. తమ వ్యక్తిగత గోపత్యకు భంగం కలిగించవద్దని విజ్ఞప్తి చేశారు
-------------------------------------------------------------------------------------------------------------
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
-------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Telangana WhatsApp Channel :

☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS:
-------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Follow Our WhatsApp Channel :
☛ Visit our Official Website:
☛ Subscribe for Latest News -
☛ Subscribe to our YouTube Channel :
☛ Like us :
☛ Follow us :
☛ Follow us :
☛ Etv Win Website :
------------------------------------------------------------------------------------------------------------

Похожие видео

Добавлено: 55 год.
Добавил:
  © 2019-2021
  Saira Banu Reacts to Divorce From AR Rahman | AR రెహమాన్‌తో విడాకులపై స్పందించిన సైరా బాను - RusLar.Me