
ఏకాంత ప్రార్ధన లో వాక్య పరిచర్య చేసినటువంటి సహోదరులు anoshuగారి కి వందనాలు దేవుని స్తుతించడం లో ఎంతో ఆనందం ఎంతో నెమ్మది ఆశీర్వాదాలు ఉన్నాయి కావున సమయం దొరికిన కొలది దేవునితో గడపడం ఎంతో మంచిది అని భావించి మేము ఏకాంత ప్రార్థన చేసుకోవడానికి సపోటా తోటకు వెళ్ళాము క్రైస్తవులుగా ఉన్న మీరు కూడా కనీసం మీ ఇంట్లో అయినా ఏకాంతంగా దేవునితో సమయం గడపడానికి కేటాయించాలని కోరుతున్నాము ప్రభువు మనందరినీ దీవించును గాక ఆమెన్
#christiangospel #gospel #entertainment #telugu #christianscripture #jesus #song #jesusgospel #newyearsong2022teluguchristiansongs #preyar #viralvideo #trending #bible #best #chirstian #video #ypsmcl #youtube #youtuber #youtubevideo #camping