Lok Manthan Closing Ceremony At Shilpakala Vedika | శిల్పకళా వేదికలో లోక్ మంథన్ ముగింపు కార్యక్రమం

Просмотров: 387   |   Загружено: 4 дн
icon
ETV Telangana
icon
12
icon
Скачать
iconПодробнее о видео
మనిషి స్మార్థంతో జీవన చక్రాన్ని దెబ్బతీశాడని... RSS చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. ధర్మం పేరుతో ప్రకృతికి అధర్మం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ శిల్పాకళా వేదికలో లోక్ మంథన్ ముగింపు కార్యక్రమానికి మోహన్ భగవత్ హాజరయ్యారు. ముగింపు కార్యక్రమంలో కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్, గజేంద్ర సింగ్ షెకావత్ , కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ధర్మం గురించి అందరూ ఆలోచించాలని...దాని కోసం మన విజ్ఞాన గ్రంథాలను అధ్యయనం చేయాలని భగవత్ సూచించారు. వలస పాలకు మిగిల్చిన బానిస మనస్తత్వం నుంచి బయటపడేందుకు లోక్ మంథన్ కృషి అభినందనీయమని కేంద్రమంత్రులు అన్నారు. అయోధ్యలో రామమందిరం నిర్మాణం తర్వాత దేశంలో నెలకొన్నఆధ్యాత్మిక, ప్రగతిశీల వాతావరణం చూసి కొన్ని శక్తులు భారత్ లో అరాచకం సృష్టించేందుకు కుట్రలు పన్నుతున్నాయన్నారు. వీటిన్నంటినీ తిప్పికొడుతూ... భారత్ ను విశ్వగురు స్థానంలో నిలిపేలా ప్రజలంతా ఐక్యంగా కృషియాలని పిలుపునిచ్చారు
-------------------------------------------------------------------------------------------------------------
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
-------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Telangana WhatsApp Channel :

☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS:
-------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Follow Our WhatsApp Channel :
☛ Visit our Official Website:
☛ Subscribe for Latest News -
☛ Subscribe to our YouTube Channel :
☛ Like us :
☛ Follow us :
☛ Follow us :
☛ Etv Win Website :
------------------------------------------------------------------------------------------------------------

Похожие видео

Добавлено: 55 год.
Добавил:
  © 2019-2021
  Lok Manthan Closing Ceremony At Shilpakala Vedika | శిల్పకళా వేదికలో లోక్ మంథన్ ముగింపు కార్యక్రమం - RusLar.Me