
సినిమా అనేది వినోదంతో పాటు విజ్ఞానాన్ని అందించాలి - పవన్ కళ్యాణ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న హరి హర వీరమల్లు పీరియాడికల్ డ్రామా జూలై 24న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. వైజాగ్‌లో ఘనంగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పవన్ కళ్యాణ్ అందరికీ ముచ్చటగా ముచ్చటగా సందేశం ఇచ్చారు.
ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ ధర్మం కోసం పోరాడే యోధుడిగా కనిపించబోతున్నారు.
🎬 దర్శకత్వం: ఎ.ఎం. జ్యోతికృష్ణ, క్రిష్
🎼 సంగీతం: ఎం.ఎం. కీరవాణి
💥 నిర్మాత: ఎ. దయాకర్ రావు, ఎ.ఎం. రత్నం సమర్పణ
👑 కథానాయకులు: నిధి అగర్వాల్, బాబీ డియోల్
ఈవెంట్ హైలైట్స్, పవన్ కళ్యాణ్ స్పీచ్ మరియు అభిమానుల ఆనందం అన్నీ ఈ వీడియోలో చూడండి. పండగ మూడ్ స్టార్ట్ అయ్యింది!
#HariHaraVeeraMallu #PawanKalyan #HHVM #VizagPreRelease #PowerstarSpeech #HHVMOnFire #HHVMRelease #tollywoodupdates
Watch more Video's 👇@
For more of such good family dramas subscribe to :
share it with friends and family to make it your own multiplex.